subject
World Languages, 08.01.2021 09:50 anthonybowie99

ఆట అంటే పెద్దాళ్ళు (పై కులస్థులు) రారని చిందు యకగానం అంటం, భాగోతం పొద్దుగాల్ల పది గొట్టంగ మొదలైతే, రాత్రి ఆరయితది, యేడు అయితది పూర్తి అయేసరికి గూట్లే దీపాలు పెట్టి యాల్ల
అయిందనుకో మేం య.ఁగానం పుస్తకాలు తీసికొచ్చి సదువుకుంటం. సదివి దాంట్ల ఇష్టమైనవి తీసుకుంటం.
లేకుంటే ఆకులు మార్చినం. పక్కన పెట్టినం. సారమున్నది తీసుకొని సారం లేనిది ఇడిసిపెడతం. ఒకటి పుస్తకంల
తెల్లి చిరుతల భాగోతులు, దాసరీల్లు, మము తీసుకున్నా మా దరువులకు అనుకూలంగా మార్చుకుంటం. "ఇన్నవ
నీత." అని చిరుతల దరువుకు అనుకూలంగా వాళ్లు మార్చుకుంటే, "ఇన్నావాసీతా..మాలా..." అని మం
పాడుతం, సారమంతా అదే. పాటంతా అదే. వేషమూ అదే. కాని దరువులే వేరు.
1.పేరాను బట్టి భాగోతాల ప్రదర్శన సమయం ఏది?

ansver
Answers: 1

Another question on World Languages

question
World Languages, 21.06.2019 20:20
Communicating with a person who has different cultural values than you can lead to a. communication barriers b. misunderstandings c. learning about a new culture d. all of the above select the best answer from the choices provided a b c d
Answers: 1
question
World Languages, 24.06.2019 11:30
What was a problem faced by many newly independent african countries
Answers: 2
question
World Languages, 24.06.2019 23:30
Postanowienie noworoczne w postaci opowiadania
Answers: 1
question
World Languages, 26.06.2019 02:30
Effective decision-making means comparing the additional costs of alternatives with the . total costs diminishing utility marginal benefits
Answers: 1
You know the right answer?
ఆట అంటే పెద్దాళ్ళు (పై కులస్థులు) రారని చిందు యకగానం అంటం, భాగోతం పొద్దుగాల్ల పది గొట్టంగ మొదలైతే,...
Questions
question
English, 14.02.2021 18:30
question
Mathematics, 14.02.2021 18:30
question
Engineering, 14.02.2021 18:30
question
Mathematics, 14.02.2021 18:30
question
Mathematics, 14.02.2021 18:30
question
Mathematics, 14.02.2021 18:30
Questions on the website: 13722360